News

మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి చేతిలో మోసపోయిన ఇద్దరు మహిళలకు న్యాయం చేయాలంటూ దళితలు డిమాండ్

దావులూరి ప్రభావతికి జనసేన నాయకురాలు రావి సౌజన్య అండగా ఉండి బాధితులకు అన్యాయం చేస్తున్నారని తప్పు పట్టిన దళిత సంఘాలు .

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని సౌజన్య పై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి అంటున్న దళిత సంఘాలు.

బాధిత మహిళలు ఇద్దరికి న్యాయం జరగని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అంటున్న దళిత సంఘాలు.

    WhatsApp Join Now
    Telegram Join Now
    Youtube Subscribe

    Leave feedback about this

    • Quality
    • Price
    • Service

    PROS

    +
    Add Field

    CONS

    +
    Add Field
    Choose Image
    Choose Video