దావులూరి ప్రభావతికి జనసేన నాయకురాలు రావి సౌజన్య అండగా ఉండి బాధితులకు అన్యాయం చేస్తున్నారని తప్పు పట్టిన దళిత సంఘాలు .
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని సౌజన్య పై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి అంటున్న దళిత సంఘాలు.
బాధిత మహిళలు ఇద్దరికి న్యాయం జరగని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అంటున్న దళిత సంఘాలు.