Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

*అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*

*పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

 

* *కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఎదురుచూసే పెళ్లి ముహూర్తాలు రానే వచ్చాయి.*

*

* *ఈ ఏడాది అక్టోబర్ నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి.*

 

* *ఈ నేపథ్యంలో అక్టోబరు 12, 13, 16, 20, 27 ఉండగా.. నవంబర్‌లో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17.. ఇక డిసెంబర్‌లో అయితే 5, 6, 7, 8, 11, 12, 14, 15, 26 ఇలా మూడు మాసాల్లో ముహూర్తాల తేదీలు వున్నాయి.*

 

* *ఈ విధంగా మూడు నెలలు కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.*

 

*💫సమూహ సభ్యులందరికి శుభరాత్రి*

Related posts

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Andhrateachers.com

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

Andhrateachers.com

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

Andhrateachers.com

Leave a Comment