Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన

టిడిపి నాయకుడు మురళి నాయుడు

 

నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సురుటు పల్లి పంచాయతీ టిడిపి గ్రామ అధ్యక్షుడు మురళి నాయుడు., భాస్కర్ బాబు . సాలులతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Related posts

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

Andhrateachers.com

Post Office: రోజుకి 95 రూపాయలు తో ఒకేసారి 14 లక్షలు పొందండి.. వివరాలు

Andhrateachers.com

గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు*

Andhrateachers.com

Leave a Comment