Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

 

లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు.

లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.

Related posts

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

Andhrateachers.com

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

Andhrateachers.com

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

Andhrateachers.com

Leave a Comment