Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

 

ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు.

రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది. బంగారం 412 గ్రాములు, వెండి 15.823 కిలోలు భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. మరికొన్ని హుండీలను ఈ నెల 21న లెక్కిస్తారని ఆలయఈవో రామారావు పేర్కొన్నారు.

Related posts

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

Andhrateachers.com

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

Andhrateachers.com

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

Andhrateachers.com

Leave a Comment