Andhrateachers.com | Daily Telugu News
క్రైమ్ వార్తలు

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

 

పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏ ఏ డబ్ల్యు కి చెందిన మణి (54)మరియు రాము(59) వీరిద్దరూ దామోదరం వారి పొలానికి కూలికి వెళ్లి పిడుగు పడి మరణించారు…

 

మణికి ముగ్గురు కుమారులు భార్య కాంతమ్మ మరియు రాముకి ఒక కుమార్తె భార్య కృష్ణమ్మ యున్నారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Related posts

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో బాగంగా గుంతలు పడ్డ రోడ్డును మర్మతులు చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు

Andhrateachers.com

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Andhrateachers.com

తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం

Andhrateachers.com

Leave a Comment