Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ అంతరాయం* 

*రేపు విద్యుత్ అంతరాయం*

 

నాగలాపురం: మండలంలో కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ రమేష్ చంద్ర, జూనియర్ ఇంజనీర్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ మైన్టేనెన్స్ కొరకు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయునట్లు ఆయన అన్నారు., విద్యుత్ అంతరాయమునకు మండలంలోని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Related posts

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

Andhrateachers.com

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

Andhrateachers.com

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

Andhrateachers.com

Leave a Comment