Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

*ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

 

ఏపీలోని ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. అలాగే రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 20లోగా కట్టొచ్చని తెలిపింది. ఈ గడువు తర్వాత ఇక అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ ప్రైవేట్ గా రాసేవారు రూ.1,500తో వచ్చే నెల 30లోగా, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30లోగా ఫీజు చెల్లించవచ్చు.

Related posts

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

Andhrateachers.com

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

Andhrateachers.com

ఎస్ సి వర్గీకరణ అమలుకు అసెంబ్లీలో ఆమోద ఆర్డినెన్స్ తెలపాలి దండు వీరయ్య మాదిగ

Andhrateachers.com

Leave a Comment